అటవీ శాఖ లో ITI అర్హతతో టెక్నికల్ అసిస్టెంట్ కొలువులు విడుదల - శాశ్వత పోస్టుల కోసం ఇలా అప్లై చేయండి
నిరుద్యోగులకు APPSC, విజయవాడ శుభవార్త ! చెప్పింది.... ITI /డ్రాప్స్ మాన్ ట్రైనీ అర్హతతో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ శుభవార్త ! చెప్పింది. డ్రాప్స్ మాన్ గ్రేడ్ 2 టెక్నికల్ అసిస్టెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సబార్డినేట్ సర్వీస్ ఆంధ్ర ప్రదేశ్ విభాగంలో ఖాళీగా ఉన్న 20 ఉద్యోగాల భర్తీకి అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించి, ఈ ఉద్యోగాలను మీ సొంతం చేసుకోండి. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. సొంత జిల్లాల్లో పోస్టింగ్ ఉంటుంది. నోటిఫికేషన్ pdf లింక్, దరఖాస్తు లింక్ కింద ఇవ్వబడింది. పూర్తి వివరాలు తెలుసుకొని దరఖాస్తు లను సమర్పించండి. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 20. పోస్టులు : డ్రాప్స్ మాన్ గ్రేడ్ -2 (టెక్నికల్ అసిస్టెంట్) ఫారెస్ట్ సబ్ఆర్డినేట్ సర్వీస్. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు/ ఇన్స్టిట్యూట్ నుండి డ్...



























