TGPMB పారా మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలు 2026-27 రాష్ట్రంలోని 33 జిల్లాల ప్రభుత్వ/ ప్రైవేటు వైద్య కళాశాలలో ప్రవేశం కోసం అప్లై చేసుకోండి
💁🏻♂️ తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల ప్రభుత్వ/ ప్రైవేటు మెడికల్ కళాశాలలో పారా మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం!
🎯 తెలంగాణ పారామెడికల్ బోర్డు, హైదరాబాద్. రాష్ట్రంలోని 33 జిల్లాల ప్రభుత్వ/ ప్రైవేటు మెడికల్ కళాశాలలో 21 రకాల డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 29,094 సీట్ల భర్తీకి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ 14.10.2026 న విడుదల చేసింది. ఆసక్తి కలిగి న అభ్యర్థులు 24.10.2026 వరకు దరఖాస్తుల సమర్పించవచ్చు. నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
🆕 ఖాళీల వివరాలు :
🧾 మొత్తం ఖాళీల సంఖ్య :: 29,094.
- ప్రైవేట్ కాలేజీల్లో సీట్లు - 25,972
- ప్రభుత్వ కాలేజీల్లో సీట్లు - 3122
📋 ప్రైవేట్ కళాశాలల్లో కోర్సుల వారీగా వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చదవండి.
📋 ప్రభుత్వ కళాశాలల్లో కోర్సుల వారీగా వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చదవండి.
🔰 విద్యార్హత :
- నోటిఫికేషన్ లో పేర్కొన్న డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం.. ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు / ఇన్స్టిట్యూట్ నుండి ఇంటర్మీడియట్ చదివి ఉండాలి.
- బైపీసీ అభ్యర్థులు లేని ఎడల ఇతర ఇంటర్మీడియట్ కోర్సులో చదివిన అభ్యర్థులకు అవకాశం ఇస్తారు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
🔎 ఎంపిక విధానం :
- ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఉంటుంది.
✍🏻 దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్ లైన్ లో సమర్పించాలి.
- అప్లికేషన్ లో తప్పుడు సమాచారం సంబంధిత సర్టిఫికెట్లు సమర్పించిన యెడల అట్టి దరఖాస్తు తిరస్కరించబడుతుంది.
🌐 ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
💰దరఖాస్తు ఫీజు : 100.
🌐 అధికారిక వెబ్సైట్ :: https://tgpmb.telangana.gov.in/
📑 అధికారిక నోటిఫికేషన్ 1 :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
📑 అధికారిక నోటిఫికేషన్ 2 :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అప్లికేషన్ ప్రాసెస్ flowchart :: డౌన్లోడ్ చేయండి.
💫 దరఖాస్తు స్వీకరణ ప్రారంభం :: 14.10.2026 at 10:00 AM,
🔥 దరఖాస్తు స్వీకరణ ముగింపు :: 24.10.2026 at 04:59 PM.
ఇప్పుడే దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.














Comments
Post a Comment