కానిస్టేబుల్ ఉద్యోగాలు: మహిళా పురుషులకు అవకాశాలు 10పాస్ లు మిస్సవ్వకండి ITBPF Constable GD Recruitment for 248 Posts Apply here..
నిరుద్యోగులకు శుభవార్త! ITBPF - కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) గ్రూప్-సి ( నాన్-గెజిటెడ్ & నాన్ మినిస్ట్రీయల్) - ఉద్యోగ నియామకాలు - 2023, ముఖ్యంశాలు . భారత ప్రభుత్వం రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండోటిబెట్టన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్(ITBPF) 248 కానిస్టేబుల్ ఉద్యోగాల భక్తికి ప్రకటన.. మెట్రిక్యులేషన్, పదో తరగతి/ తత్సమాన అర్హతతో క్రీడల్లో ప్రతిభావంతులైన మహిళా/ పురుష అభ్యర్థులు ఇక్కడ ఆన్లైన్ దరఖాస్తులు చేయవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు రూ.21,700/- నుండి, రూ.69,100/- వరకు చెల్లించనుంది.. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ పూర్తి వివరాలు. ఇక్కడ.. ITBPF - కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) - ఉద్యోగ నియామకాలు - 2023: భారతీయ మహిళా/ పురుష అభ్యర్థుల నుండి కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) గ్రూప్-'సి' (నాన్-గెజిటెడ్ & నాన్ మినిస్ట్రీరియల్) విభాగంలో, ఖాళీగా ఉన్న 248 ఉద్యోగాల భర్తీకి నవంబర్ 28 2023 వరకు ఆన్లైన్ దరఖాస్తులు చేసుకోవచ్చని.. అధికారిక నోటిఫికేషన్ విడుదల చేస్తూ భారతీయ నిరుద్యోగ అభ్యర్థులకు భారత రక్షణ మంత్రిత్వ శాఖలో జాయిన్ అవ్వమని పిలుపునిచ్చింది. ఆసక్తి కలిగిన భారతీయ యువత ఈ పోస్టుల కోసం నవ