తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ గ్రామీణ బ్యాంకుల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ - తెలుగు రాయడం చదవడం వచ్చిన వారు దరఖాస్తు చేసుకోండి - UCO Bank Recruitment 2026 Apply 530 Posts Apply
గ్రామీణ బ్యాంకు ల్లో 530 అప్రెంటీస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ - అప్లై లింక్ ఇక్కడ.
✨ రాబోయే బ్యాంక్ ఉద్యోగాల కోసం అప్రెంటిస్ట్ పూర్తి చేయదలుచుకున్న వారు ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోండి. పరిమిత సీట్లు అందుబాటులో ఉన్నాయి.
కలకత్తా ప్రధాన కేంద్రంగా గల UCO బ్యాంక్ దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న రాష్ట్రాల కేంద్రపాలిత ప్రాంతాల్లో ఖాళీగా ఉన్నటువంటి అప్రెంటిస్ పోస్టులు భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ.. నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ యువత ఈ ఉద్యోగాల కోసం పోటీ పడవచ్చు. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు మిస్ అవ్వకండి, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఖాళీలు ఉన్నాయి. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 14.10.2026 నుండి ప్రారంభమైనది, అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులను 29.10.2026 నాటికి లేదా అంతకంటే ముందు సమర్పించుకోవాలి. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ పూర్తి వివరాలు, ముఖ్య తేదీలు, దరఖాస్తు లింకు ఇక్కడ.
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 530.
రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల వారీగా ఖాళీల వివరాల కోసం నోటిఫికేషన్ చదవండి
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఏదైనా విభాగంలో డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.
- ఫ్రెషర్స్ దరఖాస్తు చేసుకోండి.
- ఎలాంటి అనుభవం అవసరం లేదు.
- ప్రాంతీయ భాషా పరిజ్ఞానం తెలుగు చదవడం, రాయడం, మాట్లాడడం వచ్చి ఉండాలి.
వయో పరిమితి :
- 01.10.2026 నాటికి 20 సంవత్సరాలు పూర్తి చేసుకుని 28 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయో పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
- వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- రాత పరీక్ష, సర్టిఫికెట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూల ఆధారంగా తుది ఎంపికలు చేస్తారు.
రాత పరీక్షలో ఈ క్రింది అంశాల నుండి ప్రశ్నలు అడుగుతారు. అవి;
- జనరల్/ ఫైనాన్షియల్ అవేర్నెస్ నుండి - 25 ప్రశ్నలు 25 మార్కులు,
- జనరల్ ఇంగ్లీష్ నుండి - 25 ప్రశ్నలు 25 మార్కులు,
- రీజనింగ్ ఎబిలిటీ & కంప్యూటర్ ఆప్టిట్యూడ్ నుండి - 25 ప్రశ్నలు 25 మార్కులు,
- క్వాంటిటీవ్ ఆప్టిట్యూడ్ నుండి - 25 ప్రశ్నలు 25 మార్కులకు అడుగుతారు.
- ప్రశ్న పత్రం హిందీ, ఇంగ్లీష్ మాధ్యమం లో ఉంటుంది.
- పరీక్ష సమయం 60 నిమిషాలు.
- నెగిటివ్ మార్కింగ్ విధానం అమలులో లేదు.
- General/ WES వర్గాలవారు 40% స్కోర్,
- SC/ ST/ OBC/ PWBD వర్గాలవారు 35% స్కోర్.
గౌరవ వేతనం :
- ఈ అప్రెంటీస్షిప్ శిక్షణల కోసం ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ కాలంలో ప్రతినెల రూ.16,650/- స్కాలర్షిప్ రూపంలో చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :
- ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు రూ.200/-
- జనరల్/ ఈడబ్ల్యూఎస్/ ఓబిసి (పురుష) అభ్యర్థులకు వారికి రూ.800/-.
- జనరల్/ ఈడబ్ల్యూఎస్/ ఓబీసీ (మహిళా మరియు ట్రాన్స్ జెండర్) అభ్యర్థులకు రూ.600/-
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 14.10.2026 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 29.10.2026 వరకు.
అధికారిక వెబ్సైట్ :: https://www.uco.bank.in/
అధికారికి నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.












Comments
Post a Comment