TS MHSRB Recruitment 2022 | రాత పరీక్ష లేకుండా! 1,147 ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన | Check eligibility and Apply Online here..

రాత పరీక్ష లేకుండా! 1,147 ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం బంపర్ ఆఫర్! రాత పరీక్ష లేకుండా! 1,147 ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన.. విభాగాల వారీగా ఖాళీల వివరాలతో పూర్తి నోటిఫికేషన్ వివరాలు ఇక్కడ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ జాతరలో భాగంగా, రాష్ట్ర వ్యాప్తంగా వివిధ డిపార్ట్మెంట్ శాఖల్లో ఖాళీగా ఉన్నా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తూ.. నియామక ప్రక్రియను వేగవంతం చేసింది. అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖాళీల భర్తీకి " జనరల్ రిక్రూట్మెంట్ " ప్రాతిపదికన నియామకాలు చేపట్టడానికి అధికారికంగా నోటిఫికేషన్ ను జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు సంతృప్తి పరిచగల అభ్యర్ధులు 20.12.2022 నుండి 05.01.2023 వరకు ఆన్లైన్ దరఖాస్తుల సమర్పించవచ్చు. ఎంపిక వివరాలతో కూడిన పూర్తి నోటిఫికేషన్ వివరాలు ఇక్కడ.. ఖాళీల వివరాలువివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 1,147. పోస్ట్ పేరు :: అసిస్టెంట్ ప్రొఫెసర్. విభాగాలు : అనాటమీ, ఫిజియాలజీ, పాథాలజీ, కమ్యూనిటీ మెడిసిన్, మైక్రో బయాలజీ, ఫారెన్సిక్ మెడిసిన్ (టాక్సికాలజీ), ...