హైదరాబాద్, వైజాగ్ వేదికగా 490 పోస్టుల భర్తీకి డా.రెడ్డీస్ దరఖాస్తులు ఆహ్వానం | Dr. Reddy's Laboratories Inviting Application for 490 Vacancies | Apply here..
డాక్టర్ రెడ్డీస్ లాబరేటరీ, వివిధ విభాగాల్లో ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. సంబంధిత సబ్జెక్ట్ విభాగంలో గ్రాడ్యుయేట్ మాస్టర్ గ్రాడ్యుయేట్ తో అనుభవం & ఫ్రెషర్స్ కూడా ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులు చేయవచ్చు.. ఎలాంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూలు నిర్వహించి వివిధ విభాగాల్లోని మొత్తం 490 పోస్టులకు నియామకాలు నిర్వహిస్తోంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ను సందర్శించి పోస్టుల వారీగా వివరాలు తనిఖీ చేసి అర్హత ప్రమాణాలు కలిగి ఉంటే వెంటనే ఆన్లైన్ దరఖాస్తు చేయండి. ఉద్యోగ ప్రదేశాలు: హైదరాబాద్, వైజాగ్, బొల్లారం, పైడిభీమవరం, బచ్చుపల్లి, మిర్యాలగూడ, రాజమండ్రి, విజయవాడ, విశాఖపట్టణం, ముంబై, మహారాష్ట్ర, పాట్నా.. మొదలగునవి. విద్యార్హత: పోస్టులను అనుసరించి గ్రాడ్యుయేషన్, మాస్టర్ గ్రాడ్యుయేషన్ తో కంప్యూటర్ స్కిల్, అనుభవం కలిగి ఉండాలి. వయోపరిమితి: 21 - 51 మించకూడదు.. దరఖాస్తు విధానం: దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి. దరఖాస్తు ఫీజు :: లేదు . దరఖాస్తులో భాగంగా అభ్యర్థులు తప్పనిసరిగా రెజ్యూమ్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. వ్యక్తిగత, విద్యార్హత వివరాలను నమోదు చేస్తూ.. ఈమెయిల్ ఐడి, మొబై