GAIL India JOBs 2023 | డిగ్రీతో గెయిల్ ఇండియా లో 277 ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు | Apply Online here..
డిగ్రీతో గెయిల్ ఇండియా లో 277 ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు భారత ప్రభుత్వ మహారత్న సంస్థ అయినా గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (GAIL) నుండి ఎగ్జిక్యూటివ్ ఈ విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి మొత్తం 277 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత మానాలను సంతృప్తి పరచగల భారతీయ అభ్యర్థులు 04.01.2023 నుండి 02.02.2023 మధ్య ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించవచ్చు ఆన్లైన్ దరఖాస్తు లింక్, అధికారిక నోటిఫికేషన్ లింక్.. మొదలగు పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ. ఖాళీల వివరాలు : మొత్తం ఖాళీల సంఖ్య - 277 విభాగాల వారీగా ఖాళీల వివరాలు : ✓ చీఫ్ మేనేజర్ - 05, ✓ సీనియర్ ఇంజనీర్ - 131, ✓ సీనియర్ ఆఫీసర్ - 127, ✓ ఆఫీసర్లు - 14.. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత స్పెషలైజేషన్/ సబ్జెక్టులో ఇంజనీరింగ్ డిగ్రీ, గ్రాడ్యుయేషన్, బిఈ, బీటెక్ ,ఎంబీఏ, సిఏ, సిఎంఏ, మాస్టర్ డిగ్రీ, పీజీ డిప్లమా లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ✓ సంబంధిత విభాగంలో పని అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుంది. వయస్సు : ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు ఫిబ్రవరి 02, 2023 నాటికి 28 నుం...