మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలు విడుదల. రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి. లైఫ్ సెట్ కొలువులు ఇవి..
10వ తరగతి అర్హతతో CSIR- AMPRI లో మల్టీ టాస్కింగ్ స్టాప్ (MTS) ఉద్యోగాలకు నోటిఫికేషన్.... భారత ప్రభుత్వ సైన్స్ మరియు టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ & ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) అడ్వాన్స్డ్ మెటీరియల్స్ అండ్ ప్రాసెసెస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (AMPRI) విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి టెక్నికల్ ఆఫీసర్, సెక్యూరిటీ ఆఫీసర్, సెక్యూరిటీ అసిస్టెంట్, టెక్నీషియన్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) పోస్టుల భర్తీకి అర్హులైన భారతీయ అభ్యర్థుల నుండి On-Line లో దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. నిరుద్యోగ యువత ఈ ఉద్యోగ అవకాశాల కోసం 07.10.2026 @ 10:00AM నుండి 16.11.2026 @ 23:59PM వరకు లేదా అంతకంటే ముందే దరఖాస్తులను సమర్పించవచ్చు. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 14. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు మరియు యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ప...



























