OU HCDC JOB FAIR 2026: రేపు ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో హ్యూమన్ క్యాపిటల్ డెవలప్మెంట్ సెంటర్ లో ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు. Register Now!
వివిధ అర్హతలతో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ఉస్మానియా యూనివర్సిటీ శుభవార్త! Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఉస్మానియా యూనివర్సిటీలోని హ్యూమన్ క్యాపిటల్ డెవలప్మెంట్ సెంటర్, హెట్రో ల్యాబ్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో రిక్రూట్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తోంది. ఈ అవకాశాలను రాష్ట్రవ్యాప్తంగా యువత గూగుల్ ఫామ్ ద్వారా దరఖాస్తు చేసుకొని అందుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి నేడే చివరి తేదీ. గూగుల్ ఫామ్ లింక్ ఇంకా అందుబాటులో ఉన్నది దరఖాస్తు చేసుకోండి. పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ. ఉస్మానియా యూనివర్సిటీ ఎప్పటికప్పుడు నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు అందించడానికి రిక్రూట్మెంట్ డ్రైవ్ లను నిర్వహిస్తూ వస్తుంది. నిరుద్యోగ యువత ఈ ఉద్యోగ అవకాశాలను అందుకోవడానికి గూగుల్ ఫోన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూల ద్వారా ఎంపికైన అభ్యర్థులు హైదరాబాద్ లోని ,(కూకట్పల్లి, బొంతపల్లి, చౌటుప్పల్) ప్రాంతాలలో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. విద్యార్హత : అభ్యర్థులు ఎంఎస్టి కెమిస్ట్రీ (ఆర్గానిక్, ఇన్నర్గానిక్, ఎనలిటికల్, అప్లైడ్...























































%20Posts%20here.jpg)

