OU HCDC JOB FAIR 2026: రేపు ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో హ్యూమన్ క్యాపిటల్ డెవలప్మెంట్ సెంటర్ లో ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు. Register Now!
వివిధ అర్హతలతో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ఉస్మానియా యూనివర్సిటీ శుభవార్త!
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
ఉస్మానియా యూనివర్సిటీలోని హ్యూమన్ క్యాపిటల్ డెవలప్మెంట్ సెంటర్, హెట్రో ల్యాబ్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో రిక్రూట్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తోంది. ఈ అవకాశాలను రాష్ట్రవ్యాప్తంగా యువత గూగుల్ ఫామ్ ద్వారా దరఖాస్తు చేసుకొని అందుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి నేడే చివరి తేదీ. గూగుల్ ఫామ్ లింక్ ఇంకా అందుబాటులో ఉన్నది దరఖాస్తు చేసుకోండి. పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ.
ఉస్మానియా యూనివర్సిటీ ఎప్పటికప్పుడు నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు అందించడానికి రిక్రూట్మెంట్ డ్రైవ్ లను నిర్వహిస్తూ వస్తుంది. నిరుద్యోగ యువత ఈ ఉద్యోగ అవకాశాలను అందుకోవడానికి గూగుల్ ఫోన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూల ద్వారా ఎంపికైన అభ్యర్థులు హైదరాబాద్ లోని ,(కూకట్పల్లి, బొంతపల్లి, చౌటుప్పల్) ప్రాంతాలలో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.విద్యార్హత :
- అభ్యర్థులు ఎంఎస్టి కెమిస్ట్రీ (ఆర్గానిక్, ఇన్నర్గానిక్, ఎనలిటికల్, అప్లైడ్, ఇంటిగ్రేటెడ్)/బీ.ఎస్సీ (కెమిస్ట్రీ)/ ఎం.ఫార్మసీ విభాగాల్లో అర్హత కలిగి ఉండాలి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
పోస్టులు :
- ఎంపికైన అభ్యర్థులకు జూనియర్ కెమిస్ట్, కెమిస్ట్ విభాగాల్లో పోస్టింగ్ ఇస్తారు.
వేతన వివరాలు :
- సంవత్సర కాలానికి 2.60 నుండి 2.80 లక్షల వరకు వేతనం ఉంటుంది.
- ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ క్రింద సూచించబడిన గూగుల్ ఫామ్ లింక్ ద్వారా వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోండి.
అధికారిక google ఫామ్ లింక్ :: https://forms.gle/uMmgc8ot1USUQcecA
ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్న కంపెనీ గురించి తెలుసుకోవడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.

























































%20Posts%20here.jpg)


Comments
Post a Comment