హైదరాబాదులోని కేంద్ర ప్రభుత్వ న్యూట్రిషన్ సంస్థ, భారీగా రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. దరఖాస్తు ఫామ్ ఇక్కడ.
నిరుద్యోగులకు శుభవార్త ! భారత ప్రభుత్వ జాతీయ సంస్థ లో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషయన్ (NIN) డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ రీసెర్చ్, మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, హైదరాబాద్. కేంద్రంలో ఖాళీగా ఉన్న యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల కోసం ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ No . NIN/Esst-1/Consultant-YPs/2026/911 తేదీ :25.03.2026 విడుదల చేసింది. ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ 25.03.2026 నుండి 15.04.2026 సాయంత్రం 05:30 నిమిషాల వరకు లేదా అంతకంటే ముందే దరఖాస్తులను సమర్పించవచ్చు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల మరియు భారతీయ అభ్యర్థులు అందరూ కూడా ఈ ఉద్యోగం కోసం దరఖాస్తులు చేసుకోవచ్చు. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 06 విభాగాల వారీగా పోస్టుల వివరాలు : కన్సల్టెంట్ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) కన్సల్టెంట్ (సైంటిఫిక్/టెక్నికల్-నాన్ మ...




































%20Posts%20here.jpg)

