జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం RITES Junior Assistant Recruitment 2023 Apply here..

భారత ప్రభుత్వం రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన గురుగావ్ లోని రైట్స్ ఇండియా లిమిటెడ్(రైట్స్), నుండి గ్రాడ్యుయేషన్ అర్హత తో జూనియర్ అసిస్టెంట్(హెచ్ఆర్) పోస్టుల భర్తీకి ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తు నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 12-08-2023 నుండి 04-09-2023 వరకు దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం మరియు ముఖ్య తేదీల వివరాలు మీకోసం.. ఖాళీల వివరాలు : మొత్తం ఖాళీల సంఖ్య : 16 . పోస్ట్ పేరు : జూనియర్ అసిస్టెంట్ (హెచ్ఆర్) విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి బ్యాచిలర్స్ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వయోపరిమితి : 01-08-2023 నాటికి అభ్యర్థుల వయసు 30 సంవత్సరాలకు మించకుండా ఉండాలి. అధిక వయోపరిమితి కలిగిన అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయో-పరిమితిలో సడలింపు వర్తిస్తుంది. ఎంపిక విధానం : వచ్చిన దరఖాస్తులు ఆధారంగా రాత పరీక్షను నిర్వహించి, ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికలను నిర్వహిస్తారు. గౌరవ వేత