Apprentices JOBs: రాత పరీక్ష లేకుండా! అప్రెంటిస్ ల భర్తీకి నోటిఫికేషన్ ONGC Opening 2500 Apprentices Vacancies Apply here..
రాత పరీక్ష లేకుండా! 2500 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్: పదవ తరగతి, ఇంటర్మీడియట్, సంబంధిత విభాగంలో ఐటిఐ, డిప్లొమా, బ్యాచిలర్స్ ఇంజనీరింగ్, బ్యాచిలర్స్ ఎడ్యుకేషన్, బి.కాం, బీఎస్సీ, బి.ఏ, బి.బి.ఏ అర్హత లతో.. అప్రెంటిషిప్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ONGC) వివిధ విభాగాల్లో దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న ONGC సెక్టార్ లలో ఈ క్రింద పేర్కొన్నటువంటి ట్రేడ్/ విభాగాల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి భారీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన అర్హులైన నిరుద్యోగ భారతీయ యువత అధికారిక అప్రెంటిస్ పోర్టల్ ను సందర్శించి ఆన్లైన్ దరఖాస్తులను సెప్టెంబర్ 20వ తేదీలోగా సమర్పించవచ్చు.. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం, ఆన్లైన్ దరఖాస్తు లింక్ తో మీకోసం ఇక్కడ. ఖాళీల వివరాలు : మొత్తం ఖాళీల సంఖ్య : 2500 . సెక్టార్ ల వారీగా ఖాళీల వివరాలు: నార్తన్ సెక్టార్ - 159, ముంబై సెక్టార్ -436, వెస్టర్న్ సెక్టార్ - 732, ఈస్టర్న్ సెక్టార్ - 593, సదరన్ సెక్టార్ - 378, సెంట్రల్ సెక్టార్ - 202.. మొదలగునవి. అప్రెంటిషిప్ విభాగాలు: గ్రాడ్యుయేట్ అప్రెంటిస్...