ONGC Foundation Scholarships for SC, ST, OBC, GEN | Check eligibility, Apply Online here..
![]() |
ONGC Foundation Scholarships for SC, ST, OBC, GEN | Check eligibility, Apply Online here.. |
విద్యార్థిని, విద్యార్థులకు శుభవార్త !
డిగ్రీ, మాస్టర్ డిగ్రీ చదవడానికి 2021-2022 విద్యా సంవత్సరంలో ప్రవేశాలు పొందిన అభ్యర్థులకు ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్(ONGC) సంస్థ, పేద-ప్రతిభావంతులైన విద్యార్థిని, విద్యార్థులకు స్కాలర్ షిప్ అందజేయడం కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను కోరుతుంది. ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు 06-03-2023 నాటికి దరఖాస్తులను సమర్పించవచ్చు. వివిధ స్కాలర్షిప్ ల పూర్తి వివరాల అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి లేదా క్రింది లింక్ పై క్లిక్ చేసి చదవండి.. పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ.
..ఇక్కడ "ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అప్డేట్" చేయబడతాయి..
![]() | |
📢 10th Pass JOBs | |
📢 Degree Pass JOBs | |
📢 Scholarship Alert 2022-23 | |
📢 1st - Ph.D Admissions Open 2023-24 |
అర్హత ప్రమాణాలు :
✓ ఇంటర్మీడియట్ లో కనీసం 60 శాతం మార్కులతో అర్హత సాధించి ఉండాలి.
✓ ఇంజనీరింగ్/ ఎం బి బి ఎస్/ మాస్టర్ డిగ్రీ/ ఎంబీఏ ఉత్తీర్ణత సాధించుటకు ఈస్కాలర్ షిప్ అంద బడును.
✓ ఈ స్కాలర్ షిప్ లో మహిళా అభ్యర్థులకు 50% రిజర్వేషన్ కల్పించారు.
✓ ప్రతి సంవత్సరం రూ.48,000/-స్కాలర్షిప్ రూపంలో అంద బడును.
వయసు :
30 సంవత్సరాలకు మించకూడదు.
దరఖాస్తు విధానం :
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఎంపిక విధానం:
అకడమిక్ విద్యార్హతలకు కనబరిచిన ప్రతిభ క్వాలిఫైయింగ్ పరీక్ష ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు చివరి తేదీ : 06-03-2023.
అధికారిక వెబ్సైట్ : https://www.ongcscholar.org/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment