మెట్రో రైల్ భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, ఎంపిక అయితే ప్రతి నెల రూ.62,000/- జీతం. తెలుగు రాష్ట్రాల అభ్యర్థుల దరఖాస్తు చేసుకోండి.
చెన్నై మెట్రో రైల్ లో ఉద్యోగ అవకాశాలు: భారతీయ అభ్యర్థులు పోటీ పడవచ్చు. తమిళనాడులోని చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ (CMRL) వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు భర్తీకి కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియామకాలు నిర్వహిస్తున్నట్లు అధికారికంగా నోటిఫికేషన్ ను 04.02.2026 న జారీ చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు, సంబంధిత విభాగంలో అనుభవం కలిగిన వారు ఈ పోస్టులను 23.02.2026 సాయంత్రం 06:00 గంటల వరకు ఆన్లైన్ లో దరఖాస్తులను సమర్పించుకోవాలి. వచ్చిన దరఖాస్తులను రాత పరీక్ష/ ఇంటర్వ్యూ/ మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తారు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 19 విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్/ఎంఈ/ఎంటెక్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత విభాగంలో పని అనుభవం కలిగిన వారికి ప్రాధాన్యత ఉంటుంది. పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి. వయోపర...



%20Notification%202026.jpg)




















































%20Posts%20here.jpg)

