జిల్లా కలెక్టరేట్ లో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు విడుదల. రాత పరీక్ష, ఫీజు లేదు. ఇలా దరఖాస్తు చేసుకోండి..
Inter, Degree అర్హతతో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు విడుదల...
Inter, Degree అర్హతతో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు తెలంగాణ ప్రభుత్వం, జనగామ జిల్లా లో గల డేటా ఎంట్రీ ఆపరేటర్, ANM, అకౌంటెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. అర్హులైన అభ్యర్థుల నుండి ఆఫ్లైన్లో దరఖాస్తులను కోరుతుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం 25.07.2026 నుండి 30.07.2026 వరకు లేదా అంతకంటే ముందే దరఖాస్తులను సమర్పించుకోవాలి. స్థానికత ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 06.
విభాగాల వారీగా పోస్టుల వివరాలు :
- డేటా ఎంట్రీ ఆపరేటర్ : 01
- ANM : 02
- అకౌంటెంట్ : 03
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు మరియు యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఇంటర్మీడియట్/డిగ్రీ (B.Com) లో అర్హత సాధించి ఉండాలి.
- కంప్యూటర్ పరిజ్ఞానం కలిగిన వారికి ప్రాధాన్యత ఉంటుంది.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
వయోపరిమితి :
- దరఖాస్తు తేదీ నాటికి అభ్యర్థుల వయసు 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని, 46 సంవత్సరాలకు ముంచుకున్న ఉండాలి.
- అధిక వయోపరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో-పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
- ఎస్సీ ఎస్టీ బీసీ పిడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 05 సంవత్సరాలు,
- ఎక్స్ సర్వీస్ మెన్ మరియు NCC లో పనిచేస్తున్న అభ్యర్థులకు 03 సంవత్సరాలు,
- దివ్యాంగులకు 10 సంవత్సరాలు సడలింపులు వర్తిస్తాయి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి, రాత పరీక్ష, ఇంటర్వ్యూలను నిర్వహించి తుది ఎంపికలను చేపడతారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు : లేదు.
దరఖాస్తు చిరునామా :
- O/o District Education Office, janagaon District.
అధికారిక వెబ్సైట్ :https://jangaon.telangana.gov.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/డౌన్లోడ్ చేయండి.
ఆఫ్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 25.07.2026
ఆఫ్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 30.07.2026
పరీక్ష నిర్వహించు ప్రదేశం :
Main Conference Hall,IDOC Complex, Collectorate, Janagaon district.
దరఖాస్తు ఫామ్ : ఇక్కడ క్లిక్ చేయండి.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏



















Comments
Post a Comment