Oil India Limited Recruitment 2021|| ఇంటర్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.90,000/-వరకు జీతం. పూర్తి వివరాలు ఇవే..

ఆ యిల్ ఇండియా లిమిటెడ్ నవరత్న పబ్లిక్ సెక్టార్ భారతదేశ ప్రముఖ సంస్థ నుండి ఖాళీగా ఉన్న వివిధ ఉద్యోగాల భర్తీకి అర్హత ఆస్తి కలిగిన అభ్యర్థుల నుండి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల.. పోస్టుల వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య: 120, పోస్ట్ పేరు: జూనియర్ అసిస్టెంట్. రిజర్వేషన్ కేటగిరీలో పరంగా ఖాళీల వివరాలు: జనరల్ - 54, ఓబిసి - 32, ఈడబ్ల్యూఎస్ - 12, ఎస్సీ - 08, ఎస్టీ - 14.. ఇలా మొత్తం 120 పోస్టులను ప్రకటించారు. విద్యార్హత: ★ గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ నుండి 40 శాతం మార్కులతో ఏదైనా స్ట్రీమ్ లో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత. ★ కనీసం ఆరు నెలల కంప్యూటర్ అప్లికేషన్ డిప్లమా సర్టిఫికెట్ కోర్స్, ఎంఎస్-వర్డ్, ఎంఎస్-ఎక్సెల్, ఎంఎస్-పవర్పాయింట్.. మొదలగునవి. వయసు: ఆగస్టు 15 2021 నాటికి ◆ జనరల్ కేటగిరి వారికి 18 నుండి 30 సంవత్సరాలు, ◆ ఎస్సీ /ఎస్టీలకు 18 నుండి 35 సంవత్సరాలు, ◆ ఓబిసి(నాన్-క్రిమిలేయర్) లకు 18 నుండి 33 సంవత్సరాలు, మధ్య వయస్సు కలిగి ఉండాలి, తాజా ఉద్యోగ ప్రకటనలు 📢 వ్యవసాయ శాఖలో ఉద్యోగాలు అన్నీ రాష్ట్రలో ఖాళీలు.. ధరఖాస్తు చేయండిలా.. చ...