TSNPDCL Recruitment 2023 | హన్మకొండలోని TSNPDCL 157 ఉద్యోగాల భర్తీకి ప్రకటన | Hurry Up! Registration Closed Soon..
తెలంగాణ హన్మకొండలోని TSNPDCL 157 ఉద్యోగాల భర్తీకి ప్రకటన, దరఖాస్తు చేయండిలా.. హన్మకొండలోని TSNPDCL 157 ఉద్యోగాల భర్తీకి ప్రకటన తెలంగాణ హన్మకొండలోని నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్, రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి ఉన్న 16 సర్కిళ్లలో ఖాళీగా ఉన్న చార్టెడ్ అకౌంటెంట్ ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తుల ను 23/02/2023 వరకు లేదా అంతకంటే ముందు చేరే విధంగా దరఖాస్తులు చేయవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ప్రతి నెల రూ.35,000/-జీతంగా చెల్లిస్తారు. సర్కిళ్ల వారీగా ఖాళీల వివరాలు ఇక్కడ.. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్యసంఖ్య :: 157. రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి ఉన్న సర్కిళ్లలో ఖాళీల వివరాలు: 1. హనుమకొండ - 11, 2. వరంగల్ - 10, 3. జనగాం - 08, 4. మహబూబాబాద్ - 08, 5. ప్రొఫెసర్. జయశంకర్ భూపాలపల్లి - 07, 6. కరీంనగర్ - 13, 7. పెద్దపల్లి - 10, 8. జగిత్యాల - 09, 9. ఖమ్మం - 15, 10. భద్రాద్రి కొత్తగూడెం - 10, 11. నిజామాబాద్ - 16, 12. కామారెడ్డి - 11, 13. అదిలాబాద్ - 07, 14. నిర్మల్ - 07, 15. మంచిర్యాల్ - 08,