కాకతీయ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ గ్రాడ్యుయేట్ ఫ్రెషర్స్ లకు అవకాశాలు The Kakatiya Co Operative Urban Bank Recruitment Apply here..
కో-ఆపరేటివ్ బ్యాంక్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న (ఫ్రెషర్స్) గ్రాడ్యుయేట్లకు శుభవార్త! తెలంగాణ, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని ది కాకతీయ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమ Resume లను లేటెస్ట్ పాస్ ఫోటోలతో జత చేసి ఈమెయిల్ చేయాలని సూచించింది. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ వివరాలు, పోస్టుల వారీగా ఖాళీలు, దరఖాస్తు ఈమెయిల్ అడ్రస్ మొదలగు సమాచారం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 08 , విభాగాల వారీగా ఖాళీలు : మేనేజర్ - 02, అసిస్టెంట్ మేనేజర్ - 04, క్లర్క్ కామ్ క్యాషియర్ - 02. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్ (టెక్నికల్/ బ్యాచిలర్) అర్హతలు కలిగి ఉండాలి. సంబంధిత విభాగంలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది. కంప్యూటర్ నాలెడ్జ్ తప్పనిసరి. వయోపరిమితి : దరఖాస్తు తేదీ నాటికి 21 సంవత్