Govt MTS Regular JOBS: పదో తరగతి అర్హతతో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా? ఇవిగో శాశ్వత మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కొలువులు దరఖాస్తు చేసుకోండి. Apply here
10వ తరగతి, ఇంటర్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు....
భారత ప్రభుత్వ సైన్స్ మరియు టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన కలకత్తా లోని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ & ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ బయాలజీ (IICB) విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి మల్టీ టాస్కింగ్ స్టాప్ (MTS) పోస్టుల భర్తీకి అర్హులైన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. నిరుద్యోగ యువత ఈ ఉద్యోగ అవకాశాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల లోని అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఆసక్తి కలిగిన అభ్యర్థులు 05.03.2026 ఉదయం 10:00 గంటల నుండి 04.04.2026 సాయంత్రం 05:00 గంటల వరకు లేదా అంతకంటే ముందే దరఖాస్తులను సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 08
పోస్ట్ పేరు : మల్టీ టాస్కింగ్ స్టాప్ (MTS)
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి, 10+2/ XII లో అర్హత సాధించి ఉండాలి.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
వయోపరిమితి :
- 04.04.2026 నాటికి అభ్యర్థుల వయసు 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని, 25 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయో-పరిమితిలో సడలింపు వర్తిస్తాయి.
ఎంపిక విధానం :
- రాత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన, ఆధారంగా తుది ఎంపికలను చేపడతారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పే లెవెల్ -1 ఆధారంగా రూ.18,000/- నుండి రూ.56,900/- వరకు జీతం చెల్లిస్తారు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :
- జనరల్/ఓబిసి /ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.500/-
- ఎస్సీ/ ఎస్టీ /పిడబ్ల్యూబీడీ/ మాజీ సైనికులకు మరియు మహిళలకు ఫీజు మినహాయించారు.
అధికారిక వెబ్సైట్ :https://iicb.res.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం తేదీ : 05.03.2026 ఉదయం 10:00 గంటల నుండి,
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 04.04.2026 సాయంత్రం 05:00 గంటల వరకు.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.



































%20Posts%20here.jpg)


Comments
Post a Comment