గ్రాడ్యుయేట్లకు అలర్ట్✨ భారీగా ఉద్యోగాల భర్తీ⚡ సొంత జిల్లా మండల కేంద్రంలో పోస్టింగ్ | HLL Lifecare Limited Bumper Notifications Out! Apply here..
భారత ప్రభుత్వ కుటుంబ & ఆరోగ్య మంత్రిత్వ శాఖకు చెందిన HLL Lifecare Limited దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్న కేంద్రాల్లో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ జారీ చేసింది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియామకాలు నిర్వహిస్తున్న ఈ ఉద్యోగాలకు అన్ని రాష్ట్ర/ జిల్లా/ మండల కేంద్రాల్లో అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తులు చేయడానికి దిగువ లింక్ పై క్లిక్ చేయండి. పూర్తి దరఖాస్తు విధానం, నోటిఫికేషన్ వివరాల కోసం ఇక్కడ. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 59. పోస్టులు: హిందీ ట్రాన్స్లేటర్ట్రాన్స్లేటర్, జూనియర్ అకౌంటెంట్ ఆఫీసర్, జూనియర్ టెరిటరీ ఆఫీసర్, టెరిటరీ ఆఫీసర్, బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ - III, బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్/ సర్వీస్ ఎగ్జిక్యూటివ్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, ఏరియా సేల్స్ మేనేజర్, అసిస్టెంట్ రీజినల్ మేనేజర్, డిప్యూటీ రీజనల్ మేనేజర్. ఉద్యోగ ప్రదేశాలు: తెలంగాణ & ఆంధ్ర ప్రదేశ్, గోవా, కర్ణాటక, కేరళ & తమిళనాడు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ & గుజరాత్, పంజాబ్, చండీగఢ్, హర్యానా, ఢిల్లీ, రాజస్థాన్ & ఉత్తర ప్రదేశ్, గౌరవ వేతనం: ఎంపికైన అభ్యర్