కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, రైల్వే మంత్రిత్వ శాఖ శాశ్వత అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. అప్లై లింక్ ఇక్కడ Govt Opening Regular Assistant JOBs Apply here
రాత పరీక్ష, ఇంటర్వ్యూ తో కేంద్ర ప్రభుత్వ శాశ్వత అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్: నోటిఫికేషన్ ముఖ్యాంశాలు : ఉద్యోగార్ధులకు బంపర్ ఉద్యోగ అవకాశాలు. దేశవ్యాప్తంగా నిరుద్యోగ అభ్యర్థుల నుండి అసిస్టెంట్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ జారీ. ఇక్కడ దరఖాస్తు చేయండి. రాత పరీక్ష, సర్టిఫికెట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపికలు చేస్తారు. ఎంపిక అయితే లైఫ్ సెట్. ప్రతి నెల దాదాపుగా రూ.20,000/- నుండి రూ.66,000/- పైగా వేతనం అందుకోవచ్చు. దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ 27.04.2026 . నోటిఫికేషన్ Pdf, ఆన్లైన్ దరఖాస్తు డైరెక్ట్ లింక్ ముఖ్య తేదీలు మీకోసం ఇక్కడ. రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ (RITES) రెగ్యులర్ ప్రాతిపదికన అసిస్టెంట్ పోస్టుల భర్తీకి రాత పరీక్ష, ఇంటర్వ్యూలు నిర్వహించి నియామకాలు చేపట్టడానికి అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here రైట్స్ లో శాశ్వత అసిస్టెంట్ ఉద్యోగ నియామకాలు 2026: పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 15. పోస్ట్ పేరు ::...




















































%20Posts%20here.jpg)

