JNVST 2026: జవహర్ నవోదయ VI ప్రవేశ పరీక్ష ప్రకటన విడుదల. అడ్మిషన్ కోసం దరఖాస్తు చేసుకోండి..

జవహర్ నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతి ప్రవేశ పరీక్ష-2026 విద్యార్థిని, విద్యార్థులకు శుభవార్త! విద్యా సంవత్సరం 2025-26 లో 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు, దేశంలోని అత్యున్నత విద్యా-సంస్థలైన జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2026-27 విద్యా సంవత్సరానికి గాను, 6వ తరగతి ప్రవేశం కోసం ఈ ప్రవేశ పరీక్ష సమ్మర్ బౌండ్ JNV లు 13.12.2025 న, అలాగే వింటర్ బౌండ్ JNV లు 11.04.2026 న నిర్వహిస్తున్నట్లు అధికారిక నోటిఫికేషన్ లో పేర్కొన్నది. ఆసక్తి కలిగిన, దేశంలోని రాష్ట్ర/ కేంద్ర పాలిత ప్రాంతాల అభ్యర్థులు దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్న 654 జవహర్ నవోదయ విద్యాలయాల్లో ప్రవేశాలకు దరఖాస్తులు చేయవచ్చు.. 5వ తరగతి అనుబంధ సబ్జెక్టుల సామర్థ్యలు & మెంటల్ ఎబిలిటీ ఈ ప్రశ్నల ఆధారంగా ఈ పరీక్ష ఉంటుంది. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here నోటిఫికేషన్ ముఖ్యాంశాలు: ఈ విద్యాలయ సంస్థల్లో చదువుతోపాటు విద్యార్థి వికాసానికి సంబంధించి, అనేక రకాల కొ-కరిక్యులర్ ఆక్టివిటీస్ అందిస్తూ విద్యాబోధన చెప్తారు. కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా ఉన్నత విద్యకు, పరిపూర్ణ వికాసానికి, జవహర్ విద...