IGCAR JRF Recruitment 2022 | ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్(ఐజీసీఏఆర్)లో జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్స్(జెఆర్ఎఫ్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. వివరాలివే.
Job Alert 2022 | ఇందిరాగాంధీ సెంటర్ అటామిక్ రీసెర్చ్(ఐజీసీఏఆర్)లో జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్స్(జెఆర్ఎఫ్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. పూర్తి వివరాలు.. నిరుద్యోగులకు శుభవార్త! తమిళనాడు కలక్కలమ్ లోని ఇందిరాగాంధీ సెంటర్ అటామిక్ రీసెర్చ్(ఐజీసీఏఆర్)లో జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్స్(జెఆర్ఎఫ్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. ఐజీసీఏఆర్ లో 60 జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్స్(జెఆర్ఎఫ్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అక్టోబర్ 26, 2022 నుండి నవంబర్ 12, 2022 మరియు ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు ప్రింట్ ను నవంబర్ 15, 2022 దరఖాస్తులను సమర్పించాలి. ఈ నోటిఫికేషన్ ముఖ్యాంశాలైన; ఖాళీల వివరాలు, విద్యార్హతలు, వయో-పరిమితి, గౌరవ వేతనం, దరఖాస్తు ఫీజు, ఎంపిక విధానం, దరఖాస్తు విధానం మరియు ముఖ్య తేదీల వివరాలు మీకోసం.. తప్పక చదవండి :: B.E, B.Tech అర్హతతో శాశ్వత బ్యాంక్ కొలువులు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైనది.. AP, TS మిసవ్వకండి.. ఖాళీల వివరాలు : ఖాళీగా ఉన్న మొత్తం పోస్టులు: 60పోస్టులు పోస్ట్ :: జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్స్. విద్యార్హతలు: సంభందిత విభాగం