Guest Faculty Notification 2026: పార్ట్ టైం టీచర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం, రాత పరీక్ష లేదు, పూర్తి వివరాలు ఇక్కడ..
టీచింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్, వివరాలు: బ్యాచిలర్/ మాస్టర్ డిగ్రీ & పిహెచ్డి తో డిగ్రీ, పిజి కోర్సులు చదువుతున్న విద్యార్థులకు బోధించడానికి పార్ట్-టైం టీచింగ్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ శుభవార్త! చెప్పింది. ఇంగ్లీష్ పోస్టుల భర్తీకి 03 .10.2025 న ఉదయం 11:00 గంటలకు ఇంటర్వ్యూలను నిర్వహించి నియామకాలు చేపడుతున్నట్టు అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు నేరుగా అర్హత ధ్రువపత్రాల కాపీలతో ఇంటర్వ్యూలకు హాజరై ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు. పూర్తి వివరాల కోసం అభ్యర్థులు, అధికారిక వెబ్ సైట్ ను లేదా దిగువ సూచించిన లింక్ పై క్లిక్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు : మొత్తం ఖాళీల సంఖ్య : 01. పోస్ట్ పేరు : ఇంగ్లీష్ . విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పైన పేర్కొనబడిన విభాగాల్లో పీహెచ్డీ అర్హత అర్హత కలిగి ఉండాలి. NET/ SLET అర్హత అవసరం సంబంధిత ...












