Govt Technical Assistant Technician Cook Fireman ఉద్యోగాల భర్తీకి సూపర్ నోటిఫికేషన్ వచ్చేసింది, వివరాలు..
నిరుద్యోగులకు భారీ శుభవార్త!
పదోతరగతి, ఐటిఐ, డిప్లమా, ఇంజనీరింగ్ విద్యార్హతతో శాశ్వత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు, భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ(ISRO) IPRC భారీ శుభవార్త చెప్పింది..
భారతీయ అంతరిక్ష పరిశోధన మంత్రిత్వ శాఖకు చెందిన, తమిళనాడు, తిరునల్వేలి లోని ISRO Propulsion Complex (IPRC), వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి శాశ్వత ప్రాతిపాదికన నియామకాలు నిర్వహించడానికి అధికారికంగా Advertisement No.IPRC/RMT/2026/01 తేదీ 12.09.2026 విడుదల చేసింది. 11 విభాగాల్లో మొత్తం 22 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. నోటిఫికేషన్ పూర్తి వివరాలు అనగా; అధికారిక నోటిఫికేషన్, అధికారిక వెబ్సైట్, దరఖాస్తు డైరెక్ట్ లింక్, ముఖ్య తేదీలు మొదలగునవి మీకోసం ఇక్కడ.
నోటిఫికేషన్ ముఖ్యాంశాలు :
- భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తు సమర్పించవచ్చు.
- నోటిఫికేషన్ ప్రకారం నిర్దిష్ట శారీరక ప్రమాణాలతో అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో పదవతరగతి, ఐటిఐ, ఇంటర్, సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ అర్హత కలిగి ఉండాలి.
- కంప్యూటర్ రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఆధారంగా నియామకాలు ఉంటాయి.
- ఎంపికైన అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం గౌరవ వేతనం అన్ని అలవెన్సులు కలిపి అందిస్తారు.
- 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయసున్న మహిళా/ పురుష/ ట్రాన్స్జెండర్ అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులు చేయవచ్చు.
- నోటిఫికేషన్ పూర్తి వివరాలతో.. దరఖాస్తు విధానం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
ఖాళీల వివరాలు :
- మొత్తం ఖాళీల సంఖ్య :: 22.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు :
- టెక్నికల్ అసిస్టెంట్ (ఆటోమొబైల్) - 01,
- టెక్నికల్ అసిస్టెంట్ (మెకానికల్) - 03,
- టెక్నికల్ అసిస్టెంట్ (E&C) - 01,
- టెక్నీషియన్ 'బి' (టర్నర్) - 02,
- టెక్నీషియన్ 'బి' (ఫిట్టర్) - 04,
- టెక్నీషియన్ 'బి' (వెల్డర్) - 02,
- టెక్నీషియన్ 'బి' (మిషినిస్ట్) - 03,
- టెక్నీషియన్ 'బి' (RAC) - 01,
- టెక్నీషియన్ 'బి' (ఎలక్ట్రీషియన్) - 01,
- కుక్ 'ఏ' - 01,
- ఫైర్ మాన్ 'ఏ - 03.. మొదలగునవి.
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించే సంబంధిత స్పెషలైజేషన్ (విభాగం) లో పదవ తరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమా, ఐ టి ఐ, ఇంజనీరింగ్, ఇంజనీరింగ్ డిప్లొమా అర్హతలు కలిగి ఉండాలి.
- నిర్దేశిత శారీరక ప్రమాణాలు అవసరం.
వయోపరిమితి:
- 05.10.2026 నాటికి 18 సంవత్సరాలు పూర్తిచేసుకుని 25 సంవత్సరాలకు మించకుండా ఉండాలి
- అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు 3 నుండి 5 సంవత్సరాల వరకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ దరఖాస్తు చేయడానికి ముందు దిగువ ఉన్న నోటిఫికేషన్ లింక్ పై క్లిక్ చేసి చదవండి.
ఎంపిక విధానం:
- OMR ఆధారిత రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, మెడికల్ పరీక్షల ఆధారంగా తుది ఎంపిక లు నిర్వహిస్తారు.
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు పే మెట్రిక్ లెవెల్ ప్రకారం బేసిక్ పే రూ.19,900 నుండి 44,900 వరకు, ప్రకారం రూ.63,200 నుండి 1,42,400 వరకు ప్రతి నెల అన్ని అలవెన్సులు కలిపి జీతంగా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
- టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు రూ.750/-,
- మిగిలిన పోస్టులకు రూ.500/-.
- ఎస్సీ/ ఎస్టీ/ మాజీ-సైనికులు/ మహిళా అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 15.09.2026 ఉదయం 10:00 గంటల నుండి.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 05.10.2026 సాయంత్రం 04:00 గంటల వరకు.
అధికారిక వెబ్సైట్ :: https://www.iprc.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్ / Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్ (Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.




















Comments
Post a Comment