ఎలాంటి రాత పరీక్ష లేకుండా ! అకౌంటెంట్,అసిస్టెంట్ రిజిస్టర్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ (NHRC) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. Apply here..
10వ తరగతి, డిగ్రీ అర్హతతో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. . నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ (NHRC), వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి అర్హులైన భారతీయ అభ్యర్థుల నుండి దరఖాస్తులను కోరుతుంది. అర్హత ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఆఫ్ లైన్ లో దరఖాస్తులను సమర్పించాలి. ఎలాంటి రాత పరీక్ష లేకుండా ! ఉద్యోగాల భర్తీకి నియామకాలు చేపడతారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు ఈ అవకాశం ఉంటుంది.ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీ కోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 33. విభాగాల వివరాలు : అకౌంటెంట్ కాన్స్టాబ్లె ఇన్స్పెక్టర్ పర్సనల్ అసిస్టెంట్ రీసెర్చ్ ఆఫీసర్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అసిస్టెంట్ రిజిస్టర్ అసిస్టెంట్ అడ్మినిస్ట్రేషన్ అదర్ పోస్ట్ విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు మరియు యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో 10వ తరగతి, బ్యాచిలర్ డిగ్రీ, బీకాం, గ్రాడ్యూట్ లో అర్హత సాధించి ఉండాలి. సంబంధిత విభాగంలో పని అనుభవం కలిగ...






















