ఇంటర్ పాస్ లకు ప్రభుత్వ శాశ్వత కొలువులు ఇక్కడ దరఖాస్తు చేయండి ICMR NIOH Permanent Clerk JOBs 2024 Inter Pass Don't miss Apply here..
నిరుద్యోగులకు శాశ్వత కొలువులు! 📌 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాల కోసం ఆన్లైన్ దరఖాస్తుల సమర్పించి, పోటీ పరీక్షల ఆధారంగా పోస్టులను సొంతం చేసుకోవచ్చు. నోటిఫికేషన్ ముఖ్యాంశాలు: ఇంటర్మీడియట్/ బ్యాచిలర్ డిగ్రీ.. అర్హత కలిగిన వారు పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకుని తప్పక ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగ నియామకాలు నిర్వహిస్తున్న సంస్థ :: నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆక్యుప్కేషనల్ హెల్త్ (NIOH). ఎంపికలు : రాత పరీక్ష/ స్కిల్ & టైపింగ్ పరీక్షతో ఎంపిక; ఎంపికైన వారికి రూ.25,500 నుండి 81,100/- వరకు ప్రకారం కేంద్ర ప్రభుత్వం అన్ని అలవెన్స్ లతో గౌరవ వేతనం. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here నోటిఫికేషన్ పూర్తి వివరాలు, పోస్టుల వారీగా అర్హతలు ముఖ్య తేదీలు మొదలగునవి మీకోసం ఇక్కడ. ICMR - NIOH (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆక్యుప్కేషనల్ హెల్త్), బెంగళూరు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో భారత ప్రభుత్వానికి చెందిన ఆరోగ్య పరిశోధన, ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, వివిధ విభాగాల్లోని ఖాళీగా ఉన్న