హైదరాబాదులోని మేనేజ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఆంధ్ర తెలంగాణ అభ్యర్థులు దరఖాస్తులు చేయండి. MANAGE Recruitment for Various Vacancies | Apply here..
ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త! హైదరాబాదులోని ఇన్నోవేషన్ మరియు అగ్రి రెన్యువల్ షిప్ సంస్థ, మేనేజర్ ఫైనాన్స్ కన్సల్టెంట్ మరియు కంటెంట్ డెవలపర్ పోస్టుల కోసం ఆన్లైన్ గూగుల్ ఫోన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన ఉభయ తెలుగు రాష్ట్రాల నిరుద్యోగ యువత ఈ ఉద్యోగ అవకాశాలకు గూగుల్ ఫామ్ ద్వారా దరఖాస్తులను ఈనెల 21వ తేదీ లోగా సమర్పించవచ్చు. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ పూర్తి వివరాలు, గౌరవ వేతనం, ఖాళీల వివరాలు, ఆన్లైన్ గూగుల్ ఫామ్ డైరెక్ట్ లింక్ మొదలగు సమాచారం మీకోసం ఇక్కడ. పోస్టుల వివరాలు : మొత్తం పోస్టల్ సంఖ్య :: 02 . పోస్టుల వారీగా ఖాళీల వివరాలు :: మేనేజర్ ఫైనాన్స్-కన్సల్టెంట్ - 01, కంటెంట్ డెవలపర్ - 01. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి, మేనేజర్ ఫైనాన్స్-కన్సల్టెంట్ పోస్టులకు; అగ్రి బిజినెస్/ మార్కెటింగ్/ ఎకనామిక్స్/ అగ్రి-ఎకనామిక్స్ విభాగాల్లో MBA/ PGDM తక్షమాన మాస్టర్ డిగ్రీ ప్రొఫెషనల్ డిగ్రీ అర్హత కలిగి ఉండాలి. సంబంధిత విభాగంలో 3 నుండి 5 సంవత్సరాల అనుభవం వారికి ప్రాధాన్యత ఉంటుంది. కంటెంట్