వ్యవసాయ శాఖలో భారీగా ఉద్యోగాల భర్తీ! పదవ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ దరఖాస్తు చేసుకోండి.
పదో తరగతి అర్హతతో వ్యవసాయ శాఖలో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త!.
తెలంగాణ - హైదరాబాద్, రాజేంద్రనగర్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్ (MANAGE) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ శాశ్వత గ్రూప్-C ఖాళీల భర్తీకి పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తి కలిగిన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మరియు దేశవ్యాప్తంగా నిరుద్యోగ యువత నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తులను 28.07.2025 నాటికి లేదా అంతకంటే ముందే చేరే విధంగా పోస్టు ద్వారా సమర్పించవచ్చు.. షార్ట్ లిస్టింగ్ రాతపరీక్ష పోటీ పరీక్షల ద్వారా ఎంపికలు నిర్వహిస్తున్న ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పే స్కేల్ లెవెల్ ప్రకారం రూ.18,000/- నుండి రూ.81,100/- ప్రకారం అన్ని అలవెన్సులు కలిపి జీతం చెల్లిస్తారు. ఈ నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం ఖాళీల వివరాలతో ఇక్కడ..
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
ఖాళీల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య :: 07.
విభాగాల వారీగా ఖాళీలు:
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు, యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి, పదో తరగతి, ఇంటర్మీడియట్, బ్యాచిలర్ డిగ్రీ తో టైపింగ్ పరిజ్ఞానం మొదలగు అర్హతలు కలిగి ఉండాలి.
వయోపరిమితి:
- పోస్టులను బట్టి అభ్యర్థులు 18 నుండి 45 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- అధిక పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు సడలింపు వర్తిస్తాయి పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం:
- రాత పరీక్ష, స్కిల్ పరీక్ష ఆధారంగా ఉంటుంది.
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి, రూ.18,000/- నుండి రూ.81,100/- ప్రకారం ప్రతినెలా అన్నీ అలవెన్సులు కలిపి జీతం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆఫ్ లైన్ లో సమర్పించాలి.
ఆఫ్లైన్ దరఖాస్తు చిరునామా :
- డిప్యూటీ డైరెక్టర్ (అడ్మినిస్ట్రేషన్), జాతీయ వ్యవసాయ విస్తరణ నిర్వహణ సంస్థ (MANAGE), రాజేంద్రనగర్, హైదరాబాద్ - 500 030, తెలంగాణ.
దరఖాస్తు ఫీజు:
ఆఫ్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 18.06.2025 నుండి,
ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 28.07.2025 వరకు.
అధికారిక వెబ్సైట్ :: https://www.manage.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆఫ్ లైన్ దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment