MPHCC Walk In Selection: ప్రాథమిక ఆరోగ్య రక్షణ సెంటర్ లో భారీగా మెడికల్ సిబ్బంది ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు. వివరాలు.. Notification
నిరుద్యోగులకు శుభవార్త! ప్రాథమిక ఆరోగ్య రక్షణ కేంద్రంలో భారీగా ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు MIDHANI Walk In Selection Process for Various JOBS . హైదరాబాదులోని మిశ్రమ ధాతు నీగం లిమిటెడ్ MIDHANI భారత ప్రభుత్వ ఎంటర్ప్రైజెస్ విభాగానికి చెందిన మినీ రత్న కేటగిరి-1 కంపెనీ, వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కేంద్రం ట్రస్ట్ నందు ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహించడానికి అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగిన భారతీయ అభ్యర్థులు (ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు మిస్ అవ్వకండి) ఈ ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలలో పాల్గొనవచ్చు. MIDHINI Corporate Office, Kanchanbagh, Hyderabad -58. వేదికగా ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నట్లు అధికారిక నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.. ఎంపికైన అభ్యర్థులకు రూ.29040/- నుండి రూ.60.720/- వరకు ప్రతి నెల వేతనం చెల్లిస్తారు. ఈ పోస్టులను ఒక సంవత్సరం కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారు. కంపెనీ అవసరం, అభ్యర్థి క్రమశిక్షణ & పనితనాన్ని బట్టి మూడు సంవత్సరాల వరకు పొడిగించే అవకాశం ఉంది.. ఆసక్తి కలిగిన అ...
































































%20Posts%20here.jpg)

