టీచర్ ఉద్యోగ అవకాశాలు: ఇంటర్వ్యూ తో ఎంపిక పోస్టుల వివరాలు ఇవే..

టీచర్ ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి Dr.KKR's Gowtham విద్యాసంస్థలు. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా విస్తరించి ఉన్న పాఠశాలల్లో ఖాళీగా ఉన్న టీచింగ్ నాన్ టీచింగ్ సిబ్బంది పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించడానికి పేపర్ ప్రకటన జారీ చేసింది. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : ఐఐటి ఫౌండేషన్ లెక్చలర్ ఐఐటి, జేఈఈ మెయిన్స్, నీట్, ఎంసెట్ లెవెల్ బోధించడానికి లెక్చరర్ రాష్ట్ర, సీబీఎస్ఈ సిలబస్ బోధించడానికి సెకండరీ స్కూల్ (9-10 వ తరగతి) టీచర్ ప్రాథమిక ఉన్నంత (6-8 వ తరగతి) పాఠశాల టీచర్ ప్రాథమిక పాఠశాల (II-V తరగతి) టీచర్ ప్రీ ప్రైమరీ టీచర్ ట్రైనీ టీచర్ చీఫ్ వార్డెన్ కంప్యూటర్ టీచర్ స్టూడెంట్ కౌన్సిలర్ మొదలగునవి. విద్యార్హత : పోస్టులను అనుసరించి ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఇంటర్మీడియట్ డిగ్రీ మాస్టర్ డిగ్రీ పిజి పిహెచ్డి అర్హత కలిగి ఉండాలి. టీచింగ్ అనుభవం ఉన్న అభ్యర్థులు డైరెక్ట్ గా ఇంటర్వ్యూలకు హాజరై ఉద్యోగాలు పొందావచ్చు. 🔰...