టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టుల భర్తీ: ఖమ్మం, కొత్తగూడెం, హైదరాబాద్ త్రివేణి పాఠశాలల్లో అవకాశాలు..
టీచింగ్ నాన్-టీచింగ్ ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త!
Triveni School Walk In Interview 2025 for Teaching Non Teaching Staff
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా విస్తరించి ఉన్న త్రివేణి టాలెంట్ పాఠశాలల్లో టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ పోస్టుల కోసం ఏప్రిల్ 15, 16, 17, 18, 19 & 20(తేదీల్లో) పాల్గొని ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఖమ్మం, కొత్తగూడెం, హైదరాబాద్ త్రివేణి పాఠశాలల్లో ఈ ఖాళీలు ఉన్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. అభ్యర్థులు వారి ఆసక్తి మేరకు జాబ్ లొకేషన్ ఎంచుకునే అవకాశం ఉన్నది. స్థానిక విద్యాసంస్థల్లో టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారు ఈ అవకాశాలను మిస్ అవ్వకండి.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
పోస్టుల వివరాలు :
- ప్రిన్సిపల్,
- వాయిస్ ప్రిన్సిపల్,
- IIT & NEET బోధించడానికి (గణితం, రసాయన శాస్త్రం, భౌతిక శాస్త్రం & జీవశాస్త్రం) టీచర్లు,
- Pri-Primary, Middle & High School అన్ని సబ్జెక్టులు బోధించడానికి టీచర్లు,
- PET, ఇంచార్జ్, అకౌంటెంట్ & రిసెప్షనిస్ట్ మొదలగునవి.
విద్యార్హత :
టీచింగ్ ఫ్యాకల్టీ పోస్టుల కోసం..
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులో ఇంటర్మీడియట్ డిగ్రీ, పిజి అర్హత కలిగి ఉండాలి
- సంబంధిత సబ్జెక్టులో B.Ed అర్హత అవసరం.
- Pri-Primary & Middle పోస్టుల కోసం D.Ed & B.Ed అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
- TET అర్హత తప్పనిసరి.
వయోపరిమితి :
- దరఖాస్తు చివరి తేదీ నాటికి 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని 45 సంవత్సరాలకు మించకుండా వయసు కలిగి ఉండాలి.
ఎంపిక విధానం :
- స్క్రీనింగ్ పరీక్ష, డెమో, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపికలు ఉంటాయి.
వేతన వివరాలు:
- ఎంపికైన అభ్యర్థులకు త్రివేణి పాఠశాల నిబంధనల ప్రకారం వేతనం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- ఎలాంటి ఫిజికల్ దరఖాస్తు సమర్పించాల్సిన అవసరం లేదు. ఇంటర్వ్యూలకు హాజరవ్వండి.
ఇంటర్వ్యూ తేదీల వివరాలు :
- ఏప్రిల్ 15, 16, 17, 18, 19 & 20 (ఉదయం 10:00 నుండి సాయంత్రం 4:00 వరకు) అన్ని క్యాంపస్ లలో
- సందేహాలను కోసం 8885566627/ 28 సంప్రదించండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment