రైల్వేలో 22000 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, రైల్వేలో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారు మిస్ అవ్వకండి.
రైల్వేలో 22000 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్:
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్, RRB షార్ట్ నోటిఫికేషన్ (CEN 09/2025) 22000 పోస్టుల భర్తీకి విడుదల చేసింది. ఈ పోస్టులకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 21.01.2026 నుండి 20.02.202 ఈ మధ్య ఉంటుంది. వివిధ విభాగాల్లో 22000 శాశ్వత కొలువుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇక్కడ. పూర్తి వివరాల కోసం మీరు అధికారిక వెబ్సైట్ ను సందర్శిస్తూ ఉండండి. ఆ వివరాలు ఇక్కడ కూడా అప్డేట్ చేయబడతాయి గమనించండి.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
☝పూర్తి వివరాలకోసం IMAGE పై క్లిక్ చేయండి☝.
☝పూర్తి వివరాలకోసం IMAGE పై క్లిక్ చేయండి☝.
💁🏻♀️ మహిళలకు శుభవార్త🎉
💁🏻♀️ అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి వేరువేరుగా 2️⃣ నోటిఫికేషన్లు విడుదల..
🙋🏻♂️ ఈరోజు నుండి దరఖాస్తు స్వీకరణ ప్రారంభం..
🔥 No Exam | No Fee
💫 గోల్డెన్ ఛాన్స్, మిస్ అవ్వకండి✨
1️⃣ "అంగన్వాడి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్" 👇
https://www.elearningbadi.in/2025/12/anganwadi-jobs-apply-92-posts-here.html
2️⃣ "అంగన్వాడి ఉద్యోగాల భర్తీకి మరొక నోటిఫికేషన్" 👇
https://www.elearningbadi.in/2025/12/anganwadi-jobs-apply-69-posts-here.html
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
- నోటిఫికేషన్ నెంబర్ : CEN No. 09/2025.
- మొత్తం పోస్టులు : 22000.
- వయోపరిమితి : 18 - 33 మధ్య ఉండాలి.
ముఖ్య తేదీలు :
- దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 21.01.2026 నుండి,
- దరఖాస్తు గడువు :: 20.02.2026.
పూర్తి నోటిఫికేషన్ (అంచనా) విడుదల తేదీ :: 30.12.2025.
ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక RRB వెబ్సైట్ (https://www.rrbapply.gov.in/) ను సందర్శించి, పూర్తి (CEN) NO. 09/2025 నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి.📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.













































%20Posts%20here.jpg)


Comments
Post a Comment