పదో తరగతి పాస్ తో 30,000 ఉద్యోగాలు భర్తీ! రాత పరీక్ష లేదు India Post GDS Recruitment NEW Notification Out | Apply here.
10 పాస్ తో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ఇండియా పోస్ట్ భారీ నోటిఫికేషన్ విడుదల.. నోటిఫికేషన్ ముఖ్యంశాలు: నిర్వహిస్తున్న సంస్థ :: ఇండియా పోస్ట్. పోస్ట్ పేరు :: గ్రామీణ డాక్ సేవక్ (GDS), బ్రాంచ్ పోస్ట్ మాస్టర్(BPM), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్(ABPM)/ డాక్ సేవక్. మొత్తం పోస్టుల సంఖ్య :: 30,041 . నోటిఫికేషన్ నెంబర్ :: 17-67/2023-GDS. ఉద్యోగస్థితి :: శాశ్వత ప్రభుత్వ ఉద్యోగం. దరఖాస్తు విధానం :: ఆన్లైన్ లో. దరఖాస్తు ఫీజు: UR లకు రూ.100/-. SC/ ST/ PWD/ Female/ Transwomen లకు దరఖాస్తు ఫీజు మినహాయించారు. ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం తేదీ :: 03.08.2023 . ఆన్లైన్ దరఖాస్తు ముగింపు తేదీ :: 23.08.2023 . విద్యార్హత :: 10 పాస్. వయోపరిమితి :: 18 -32 సంవత్సరాలు. మొత్తం పోస్టల్ సర్కిల్ సంఖ్య :: 36 . ఎంపిక విధానం :: మెరిట్ ప్రాతిపదికన. వేతనం :: గ్రామీణ డాక్ సేవక్ (GDS) లకు రూ.10,000 - 24,470/-, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్(BPM) లకు రూ.12,000 - 29,380/-, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్(ABPM)/ డాక్ సేవక్ రూ.10,000 - 24,400/-. అధికారిక వెబ్సైట్ :: https://indiapostgdsonline.gov.in/ ఆన్లైన