పదో తరగతి పాస్ తో 30,000 ఉద్యోగాలు భర్తీ! రాత పరీక్ష లేదు India Post GDS Recruitment NEW Notification Out | Apply here.
10 పాస్ తో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ఇండియా పోస్ట్ భారీ నోటిఫికేషన్ విడుదల..
- నిర్వహిస్తున్న సంస్థ :: ఇండియా పోస్ట్.
పోస్ట్ పేరు ::
- గ్రామీణ డాక్ సేవక్ (GDS),
- బ్రాంచ్ పోస్ట్ మాస్టర్(BPM),
- అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్(ABPM)/ డాక్ సేవక్.
- మొత్తం పోస్టుల సంఖ్య :: 30,041.
- నోటిఫికేషన్ నెంబర్ :: 17-67/2023-GDS.
- ఉద్యోగస్థితి :: శాశ్వత ప్రభుత్వ ఉద్యోగం.
- దరఖాస్తు విధానం :: ఆన్లైన్ లో.
దరఖాస్తు ఫీజు:
- UR లకు రూ.100/-.
- SC/ ST/ PWD/ Female/ Transwomen లకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
- ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం తేదీ :: 03.08.2023.
- ఆన్లైన్ దరఖాస్తు ముగింపు తేదీ :: 23.08.2023.
- విద్యార్హత :: 10 పాస్.
- వయోపరిమితి :: 18 -32 సంవత్సరాలు.
- మొత్తం పోస్టల్ సర్కిల్ సంఖ్య :: 36.
- ఎంపిక విధానం :: మెరిట్ ప్రాతిపదికన.
వేతనం ::
- గ్రామీణ డాక్ సేవక్ (GDS) లకు రూ.10,000 - 24,470/-,
- బ్రాంచ్ పోస్ట్ మాస్టర్(BPM) లకు రూ.12,000 - 29,380/-,
- అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్(ABPM)/ డాక్ సేవక్ రూ.10,000 - 24,400/-.
అధికారిక వెబ్సైట్ :: https://indiapostgdsonline.gov.in/
ఆన్లైన్ దరఖాస్తు కొసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
అధికారిక నోటిఫికేషన్
పదోతరగతి విద్యార్హతతో ఇండియా పోస్ట్ తాజాగా 30 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న 23 పోస్టల్ సర్కిల్లో ఈ ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. గ్రామీణ డాక్ సేవక్ (GDS), బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (BPM), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్(ABPM)/ డాక్ సేవక్ విభాగాల్లో పోస్టులను విభజించారు. 30 నుండి 40 సంవత్సరాల లోపు వయస్సు కల భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులు ఆగస్టు 3వ తేదీ నుండి ఆగస్టు 23వ తేదీ వరకు సమర్పించవచ్చు. పూర్తి వివరాలతో కూడిన నోటిఫికేషన్ రేపు ఇక్కడ అప్డేట్ చేయబడుతుంది.
మరిన్ని తాజా ఉద్యోగాల కోసం మన వెబ్‌సైట్‌లోని ఫ్లాష్ అప్డేట్ లో స్క్రోల్ అవుతున్న లింక్స్‌పై క్లిక్ చేసి నోటిఫికేషన్ లను చదవండి, దరఖాస్తులు చేయండి, ఉద్యోగాలను సంపాదించండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment