GDS Result 2023 for 40,889 Vacancies: Gramin Dak Sevak Latest Merit List Download here..

భారతదేశ సమాచార మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియా పోస్ట్, దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్నా సర్కిల్/ డివిజన్ ల వారీగా 40,889 ఖాళీలను భర్తీ చేయడం కోసం అధికారికంగా నోటిఫికేషన్ను జారీ చేసిన విషయం అందరికీ తెలిసిందే.. దేశవ్యాప్తంగా అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆన్లైన్ విధానంలో సమర్పించారు. వీటికి సంబంధించిన.. మొదటి ఎంపిక జాబితా, రెండవ ఎంపిక జాబితా, మూడవ ఎంపిక జాబితా, నాల్గవ ఎంపిక జాబితా ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి.. తాజాగా ఐదవ ఎంపిక జాబితా ను సైతం అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి. రాష్ట్రాల వారీగా ఎంపిక జాబితాను డౌన్లోడ్ చేసుకోండి. ఎంపిక జాబితా డౌన్లోడ్ చేయడం కోసం ఈ క్రింది సోపానాలను అనుసరించండి. ముందుగా అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి. అధికారిక వెబ్ సైట్ లింక్ :: https://indiapostgdsonline.gov.in/ తదుపరి Home పేజీలోని Candidate's Corner లోని Shortlisted Candidates+ లింక్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు నీకు రాష్ట్రాలవారీగా లింక్స్ అనిపిస్తాయి. మీ స్థానిక రాష్ట్రం లింక్పై క్లిక్ చేయండి. చూడండి.. List of Shortli