ఏదైనా డిగ్రీతో బ్యాంక్ కొలువులు: శాశ్వత బ్యాంక్ ఉద్యోగాల భక్తికి నోటిఫికేషన్ IDBI Recruitment for 86 SCO Posts Hurry Up..
శాశ్వత బ్యాంక్ ఉద్యోగాల భక్తికి నోటిఫికేషన్.. ముంబాయి ప్రధాన కేంద్రంగా ఉన్న ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, గ్రాడ్యుయేషన్ విద్యార్హతతో IDBI బ్యాంక్ స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసరు ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 86 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఆ శక్తి కలిగిన అభ్యర్థులు, 09.12.2023 నుండి 25.12.2023 వరకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు. భారతీయ అభ్యర్థులు దరఖాస్తులు చేయవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అయినా ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, దరఖాస్తు ఫీజు, మొదలగు పూర్తి వివరాలు మీకోసం. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు : మొత్తం ఖాళీల సంఖ్య : 86 . విభాగాల వారీగా ఖాళీల వివరాలు : డిప్యూటీ జనరల్ మేనేజర్ (DGM) గ్రేడ్-D - 01. అసిస్టెంట్ జనరల్ మేనేజర్(AGM)-గ్రేడ్-C - 39, మేనేజర్ -గ్రేడ్ -B - 46. పని విభాగాల వారీగా ఖాళీలు : ఆడిట్ ఇన్ఫర్మేషన్ సిస్టం(IS) - 04, ఫ్రాడ్ రిస్క్ మేనేజ్మెంట్ - 09, రిస్క్ మేనేజ్మెంట్