BIS JOBs 2022 | BIS 100 ఉద్యోగాల భర్తీకి ప్రకటన | వెంటనే దరఖాస్తులు చేయండి..
ఇంజనీరింగ్ పూర్తి చేసిన అభ్యర్థులకు శుభవార్త! బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) 100 - గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ఉద్యోగాల భర్తీకి అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. రెండు సంవత్సరాల ఒప్పంద ప్రాతిపదికన నియామకాలు చేపడుతున్న ఈ ఉద్యోగాలకు, ఇంజనీరింగ్ పూర్తి చేసిన అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులు చేయవచ్చు.. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 6 నుండి ప్రారంభమై ఆగస్టు 27న ముగుస్తుంది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగలనా అభ్యర్థులు వెంటనే దరఖాస్తులు చేయండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అయినా; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, మొదలగు పూర్తి వివరాలు మీకోసం. ఖాళీల వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య: 100, విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత సబ్జెక్ట్ లో మాస్టర్ డిగ్రీ/ EEE/ FCT/ MCM బ్రాంచ్ లో బీఈ/ బీటెక్ పూర్తి చేసి ఉండాలి. రెండు సంవత్సరాల పిజి డిప్లమో మేనేజ్మెంట్ ఎంఫిల్, ఎంటెక్, ఎంఎస్, పిహెచ్డి అదనపు అర్హతలు కలిగి ఉన్న వారు కూడా దరఖాస్తు చేయవచ్చు. వయో-పరిమితి: దరఖాస్తు తేద