AIESL Walk In Interview for 325 Posts | ఎయిర్ పోర్ట్ లో భారీగా ఉద్యోగాలు | Apply here..
10th, Inter, ITI, డిప్లమా, డిప్లమా ఇంజనీరింగ్ & సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ తో ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూ లు .. 10th విద్యార్హతతో న్యూఢిల్లీ లోని ఏఐ ఇంజనీరింగ్ సర్వీస్ లిమిటెడ్ (AIESL), వివిధ విభాగాల్లో ఖాళీల భర్తీకి 31.03.2023 మరియు 11.04.2023 న ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నట్లు తెలియపరుస్తూ అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఒప్పంద ప్రాతిపదికన ఎయిర్ క్రాఫ్ట్ టెక్నీషియన్స్, ట్విట్టర్, షీట్ మెటల్, కార్పెంటర్, పెయింటర్, వెల్డర్, మెకానిస్ట్ విభాగాల్లో 325 ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల భారతీయ అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూలకు హాజరై ఈ ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు. ఆసక్తి కలిగిన భారతీయ మహిళ, పురుష అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్లో సూచించిన దరఖాస్తు ఫారం తో సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాపీలను జతచేసి, తాజా ఫోటో, అనుభవం సర్టిఫికెట్ లతో ఇంటర్వ్యూల్లో భాగస్వామ్యం కండి. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలతో ఇంటర్వ్యూ వేదిక, సమయం, తేదీలు ఇక్కడ మీకోసం. పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :- 325 విద్యార్హత : ప్రభు