JOB FAIR 2022 | ఇంటర్ డిగ్రీ అర్హతతో 3000 ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు.. వివరాలివే.

నిరుద్యోగులకు శుభవార్త! 7వ తరగతి, 10వ తరగతి, ఐటిఐ, డిప్లమా, ఇంటర్, ఏదైనా విభాగంలో డిగ్రీ, బీటెక్, ఎంబీఏ,.. మొదలగు అర్హతలతో ఎలాంటి రాతపరీక్ష లేకుండా, కేవలం ఇంటర్వ్యూలు నిర్వహించే ఉద్యోగ కల్పనలో భాగంగా నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ మేళా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులు అధికారిక ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) పోర్టల్ నందు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. వివిధ మల్టీనేషనల్ కంపెనీలు మొత్తం 3000 ఖాళీల భర్తీకి ఈ నెల 26న ఉదయం 08:00 గంటల నుండి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. ఈ జాబ్ మేళా కు సంబంధించిన ముఖ్య సమాచారం, మరియు ఇదే సమయంలో వివిధ జిల్లాల్లో నిర్వహిస్తున్న జాబ్ మేళా యొక్క సమాచారం మీకోసం.. 📢 NEW! TS JOB FAIR 2022 | ఈనెల 28న 7000లకు పైగా ఉద్యోగాల భక్తికి ఇంటర్వ్యూలు.. రిజిస్టర్ అవ్వండిలా. NEW! @AP_Skill has Conducting Job Fair at Bhuvana Chandra Town Hall #Narasaraopet #PalnaduDistrict Register at: https://t.co/Sflqq72a6b pic.twitter.co...