JOB Alert 2022 | AP TS | జూన్ 10 నుండి 16 వరకు నిర్వహిస్తున్న ఉద్యోగమేళా, స్కిల్ కనెక్ట్ డ్రైవ్ సమాచారం.. మీకోసం...
నిరుద్యోగులకు శుభవార్త!
జూన్ నెలలో నిర్వహిస్తున్న టువంటి వివిధ ఉద్యోగ మేళా, స్కిల్ కనెక్ట్ డ్రైవ్, ఉచిత శిక్షణ లు.. మొదలగు పూర్తి సమాచారం ఒకే పేజీలో మీకోసం..
తెలంగాణ - ఉద్యోగమేళా, ఉచిత శిక్షణ, సాంకేతిక శిక్షణ వివరాలకోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ మేళా సమాచారం.
10.06.2022 న ఉద్యోగాల ఇంటర్వ్యూలు.
(10.06.2022) న స్కిల్ కనెక్ట్ డ్రైవ్ ఇంటర్వ్యూలు.
◆ Foxlink India Electric Pvt. Ltd, ఆపరేటర్ విభాగంలోని 300 ఖాళీల భర్తీకి ఆసక్తి కలిగిన మహిళ అభ్యర్థులను నేరుగా ఇంటర్వ్యూలకు ఆహ్వానిస్తోంది.
◆ 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిప్లమా, ఏదైనా విభాగంలో డిగ్రీ, అర్హతలు కలిగి, 18 నుండి 24 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న ఉన్నవారు ఆపరేటర్ ఉద్యోగానికి నేరుగా ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు.
◆ వర్క్ లోకేషన్: తిరుపతి విమానాశ్రయం (రేణిగుంట).
◆ ఎంపికైన వారికి ప్రతి నెల ₹.16,279/-చెల్లిస్తారు.
◆ TCL, ఆపరేటర్ విభాగంలోని 200 ఖాళీల భర్తీకి ఆసక్తి కలిగిన మహిళ అభ్యర్థులను నేరుగా ఇంటర్వ్యూలకు ఆహ్వానిస్తోంది.
◆ 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిప్లమా, ఏదైనా విభాగంలో డిగ్రీ, అర్హతలు కలిగి, 18 నుండి 24 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న ఉన్నవారు ఆపరేటర్ ఉద్యోగానికి నేరుగా ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు.
◆ వర్క్ లోకేషన్ :: తిరుపతి విమానాశ్రయం (రేణిగుంట).
◆ ఎంపికైన వారికి గౌరవ వేతనం గా ప్రతి నెల ₹.14,141/-చెల్లిస్తారు.
◆ ఇప్పుడే రిజిస్టర్ అవ్వడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
(10.06.2022) న ఉద్యోగాల భర్తీకి జాబ్ మేళా..
◆ Green Tech Industries వివిధ విభాగాల్లోని 450 ఖాళీల భర్తీకి ఆసక్తి కలిగిన పురుష అభ్యర్థులను నేరుగా ఇంటర్వ్యూలకు ఆహ్వానిస్తోంది.
◆ 10వ తరగతి, ఇంటర్మీడియట్, ఏదైనా విభాగంలో ఐటిఐ/ డిప్లమా, అర్హత కలిగి 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయసున్న పురుష అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు.
◆ జాబ్ లొకేషన్ :: శ్రీకాకుళం.
◆ ఎంపికైన వారికి గౌరవ వేతనం గా ₹.12,000/-చెల్లిస్తారు.
◆ ఇప్పుడే విద్యుత్తు అవ్వడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
11.06.2022 న ఇండస్ట్రీ కష్టమైజ్డ్ స్కిల్ ట్రైనింగ్ అండ్ ప్లేస్ మెంట్ ప్రోగ్రాం రిక్రూట్మెంట్ డ్రైవ్.
◆ EGSINFOTECH PVT LTD వివిధ విభాగాల్లో 25 ఎగ్జిక్యూటివ్ భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహిస్తోంది.
◆ ఏదైనా విభాగంలో 2017 నుండి 2022 మధ్య డిగ్రీ అర్హత కలిగి, 30 సంవత్సరాలకు మించకుండా వయస్సు ఉన్న మహిళా పురుష అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు నేరుగా ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు..
◆ ఎంపికైన వారికి గౌరవ వేతనం గా ప్రతి నెల ₹.15,000/- చెల్లిస్తారు
◆ జాబ్ లొకేషన్ :: విశాఖపట్టణం.
◆ ఇప్పుడే రిజిస్టర్ అవ్వడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
11.06.2022 న స్కిల్ కనెక్ట్ డ్రైవ్ ఇంటర్వ్యూలు.
◆ Foxlink India Electric Pvt. Ltd, ఆపరేటర్ విభాగంలోని 300 ఖాళీల భర్తీకి ఆసక్తి కలిగిన మహిళ అభ్యర్థులను నేరుగా ఇంటర్వ్యూలకు ఆహ్వానిస్తోంది.
◆ 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిప్లమా, ఏదైనా విభాగంలో డిగ్రీ, అర్హతలు కలిగి, 18 నుండి 24 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న ఉన్నవారు ఆపరేటర్ ఉద్యోగానికి నేరుగా ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు.
◆ వర్క్ లోకేషన్: తిరుపతి విమానాశ్రయం (రేణిగుంట).
◆ ఎంపికైన వారికి ప్రతి నెల ₹.16,279/-చెల్లిస్తారు.
◆ Vihan Electronics Pvt.Ltd, EV Service Techinician ఈ విభాగంలోని 20 ఖాళీల భర్తీకి ఆసక్తి కలిగిన పురుష అభ్యర్థులను నేరుగా ఇంటర్వ్యూలకు ఆహ్వానిస్తోంది.
◆ మెకానికల్/ ఎలక్ట్రికల్ విభాగంలో ఐటిఐ లేదా డిప్లమా అర్హత కలిగి 18 నుండి 30 సంవత్సరాలకు మించకుండా వయస్సు ఉన్న వారు నేరుగా ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు.
◆ వర్క్ లోకేషన్ :: విశాఖపట్నం
◆ ఎంపికైన వారికి గౌరవ వేతనం గా ₹.14,000/-చెల్లిస్తారు
◆ ఇప్పుడే రిజిస్టర్ అవ్వడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
11.06.2022 న ఉద్యోగాల ఇంటర్వ్యూలు.
◆ 11.06.2022 న XTGlobal Technology Limited process associate లోని 30 ఖాళీల భర్తీకి ఆసక్తి కలిగిన అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూలకు ఆహ్వానిస్తోంది.
◆ ఏదైనా విభాగంలో బీటెక్/ ఎంసీఏ అర్హతలు కలిగి 20 నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులను నేరుగా ఇంటర్వ్యూలకు ఆహ్వానిస్తోంది.
◆ షిఫ్ట్ పద్ధతిన విధులు నిర్వహించవలసి ఉంటుంది, వారానికి 5 రోజులే పని.
◆ ఎంపికైన అభ్యర్థులకు గౌరవ వేతనం గా ₹.14,583/-చెల్లిస్తారు.
◆ ఇప్పుడే రిజిస్టర్ అవ్వడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
16 న దివ్యాంగులకు జాబ్ మేళా..
విజయనగరం జిల్లా విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ, ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో సమర్థనం ట్రస్ట్ ఫర్ డిజేబుల్డ్ సహకారంతో దివ్యాంగుల కోసం ఈనెల 16న ప్రత్యేక మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు, ఆ రోజు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు, ఇంటర్వ్యూలు నిర్వహించే ఉద్యోగార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు ఆయన వివరించారు.
విద్యార్హత:
10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ విద్యార్హతలు కలిగి 18 నుండి 32 సంవత్సరాల మధ్య వయసు కలిగిన శారీరక వికలాంగులు స్పీచ్ అండ్ హియరింగ్ ఇంపేయిర్డ్, పాక్షిక దృష్టి లోపం ఉన్న వారు నేరుగా ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు.
ఇంటర్వ్యూ వేదిక:
విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని తోటపాలెం సత్య డిగ్రీ కళాశాల..
తేదీ, సమయం:
16.06.2022, ఉదయం 10:00 గంటల నుండి సాయంత్రం 04:00 గంటల వరకు.
సందేహాల నివృత్తి కోసం 6364867801, 6364867802, 9985800794, 0863-2345456 నెంబర్లకు సంప్రదించాలని ప్రకటనలో సూచించారు.
తెలంగాణ - ఉద్యోగమేళా, ఉచిత శిక్షణ, సాంకేతిక శిక్షణ వివరాలకోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment