తెలంగాణ రాష్ట్ర గురుకుల విద్యాలయ (638) సంస్థల్లో 5వ, 6వ, 7వ, 8వ, 9వ తరగతి, ప్రవేశాలకు నిర్వహిస్తున్నా (ఉమ్మడి గురుకుల ప్రవేశ పరీక్ష-2026) నోటిఫికేషన్ విడుదల.. Telangana Gurukul V TG CET 2026 Admission Apply
గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2026-27 విద్యా సంవత్సరానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సంక్షేమ గురుకులాల్లో (TSWREIS, TTWREIS, MJPTBCWREIS & TREIS) విద్యా-సంస్థల్లో 5వ, 6వ, 7వ, 8వ, 9వ తరగతి ప్రవేశాలకు రాష్ట్ర వ్యాప్తంగా 2025-26 విద్యా-సంవత్సరంలో 4వ, 5వ, 6వ, 7వ, 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని, విద్యార్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను స్వీకరించి, 22.02.2026 న ఉమ్మడి ప్రవేశ పరీక్షను నిర్వహించడానికి విద్యార్థులకు ఆహ్వానం పలుకుతోంది. ఫిబ్రవరి 22, 2026 నాడు ఉదయం 11:00 గంటల నుండి మధ్యాహ్నం 01:00 గంటల వరకు ప్రవేశ పరీక్ష నిర్వహించ నున్నట్లు అధికారిక నోటిఫికేషన్ లో ముందస్తుగా విద్యార్థులకు తెలియపరచడానికి, పరీక్ష తేదీన ప్రకటించింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు 11.12.2025 నుండి 21.01.2026 వరకు లేదా అంతకంటే ముందు దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి. ఈ నోటిఫికేషన్ ముఖ్య పూర్తి సమాచారం ప్రస్తుతం 4వ, 5వ, 6వ, 7వ, 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని, విద్యార్థుల కోసం ఇక్కడ.. అర్హత ప్రమాణాలు: విద్యార్హత: 2025-26 విద్యా-సంవత్సరంలో 4వ, 5వ, 6వ, 7వ, 8వ తరగతి చదు...































%20Posts%20here.jpg)

