WDCW Recruitment 2022 | 7th, ANM & డిగ్రీ తో కంప్యూటర్ పరిజ్ఞానం వారికి ఉద్యోగ అవకాశాలు. వివరాలివే..
నిరుద్యోగులకు శుభవార్త! మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ తెలంగాణ, SSA శిశువిహార్ హైదరాబాద్ పరిధిలోని ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్(ICPS) లో ఖాళీగా ఉన్న పలు ఉద్యోగాల భర్తీకి ఆఫ్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగిన రాష్ట్ర పరిధిలోని అభ్యర్థులు నవంబర్ 03, 2022 నుండి నవంబర్ 19, 2022 సాయంత్రం 05:00 గంటల వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.. ఎలాంటి రాత పరీక్ష లేకుండా! షార్ట్ లిస్ట్ ద్వారా.. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు అధికారిక నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులకు 7,800 నుండి 22,750 వరకు ప్రతి నెల జీతం గా చెల్లించనున్నారు.. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం.. తప్పక చదవండి :: TS DMHO Recruitment 2022 | తెలంగాణ: బస్తి దావఖానాల్లో మెడికల్ సిబ్బంది ఉద్యోగాల భర్తీకి ప్రకటన!. వివరాలతో దరఖాస్తులు లింక్ ఇక్కడ.. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 10, విభాగాల వారీగా ఖాళీల వివరాలు: ◆ మేనేజర్/ కోఆర్డినేటర్(SAA) - 01, ◆ సోషల్ వర్కర్(SAA) - 05, ◆ నర్స్(మహిళ)(SAA) - 02, ◆ అసిస్టె