పదో తరగతి, ఇంటర్మీడియట్, ఐటిఐ అర్హతతో 354 గ్రూప్-సి ఉద్యోగాలు విడుదల - ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అభ్యర్థులు అప్లై చేయండి
అస్సాం రైఫిల్స్ గ్రూప్ సి నోటిఫికేషన్ 2026: టెక్నికల్ మరియు ట్రేడ్స్ మెన్ లో 354 ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ విడుదల. చివరి తేదీ: 14.12.2026 . 💁🏻♂️ గ్రూప్ సి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి వారికి శుభవార్త! 🎯 పదో తరగతి, ఇంటర్మీడియట్, ఐటిఐ అర్హతతో వివిధ విభాగాల్లో టెక్నికల్ మరియు ట్రేడ్స్ మాన్ ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి డైరెక్టరేట్ జనరల్ అస్సాం రైఫిల్స్, షిల్లాంగ్ - 793010 భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది మొత్తం 354 ఖాళీల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల అభ్యర్థులు ఈ అవకాశాల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ అభ్యర్థులు అవకాశాలను మిస్ అవ్వకండి పూర్తి వివరాలు మీకోసం ఈ ఆర్టికల్ నందు పొందుపరచడం జరిగింది. వివరాల కోసం పూర్తిగా చదవండి దరఖాస్తు చేసుకోండి. ఆసక్తి కలిగి న అభ్యర్థులు 14.12.2026 సాయంత్రం 23:59 వరకు వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here 🆕 ఖాళీల వివరాలు : 🧾 మొత్తం ఖాళీల సంఖ్య :: 354. 📋 వ...






















