నిట్ వరంగల్ లో నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం, డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ. NITW Opening Non-Teaching Positions Apply here..

జాతీయ సంస్థల్లో నాన్-టీచింగ్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) వరంగల్ శుభవార్త! వరంగల్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, డైరెక్ట్ రిక్రూట్మెంట్/ డిప్యూటేషన్ విధానంలో వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు ఈ పోస్టుల కోసం దరఖాస్తులను తేదీ: 14.07.2025 నుండి 17.08.2025 వరకు దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించుకోవాలి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య :: 13. పోస్టుల వారీగా ఖాళీలు : విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో స్పోర్ట్స్ సైన్స్ విభాగంలో మాస్టర్ డిగ్రీ/ ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగంలో మాస్టర్ డిగ్రీ/ BE, BTech, M.Sc, M.Ca అర్హతలు కలిగి ఉండాలి. వయోపరిమితి: 17.08.2025 నాటికి 35 - 56...