Govt Teacher Librarian JOB: ప్రభుత్వ పాఠశాల టీచర్ & లైబ్రరియన్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. వివరాలు.
ప్రభుత్వ పాఠశాలలో టీచర్ నాన్ టీచింగ్ సిబ్బంది ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త ! 10th, Degree అర్హతతో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు కేంద్ర ప్రభుత్వం నుండి ఆయిల్ ఇండియా లిమిటెడ్ (OIL)వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 05.02.2026 నుండి 07.03.2026 @ 11:59 నిమిషాల వరకు లేదా అంతకంటే ముందు ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించుకోవాలి. ఆసక్తి కలిగిన తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 21. పోస్టుల వివరాలు : గ్రాడ్యుయేట్ టీచర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ లైబ్రేరియన్ సబ్జెక్టు ఇన్స్పెకర్ విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ మరియు యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి 10వ తరగతి, డిగ్రీ, బీఈడీ, లైబ్రేరియన్ & ఇన్ఫర్మే...



%20Notification%202026.jpg)




















































%20Posts%20here.jpg)

