ఆఫీస్ అసిస్టెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు: టెన్త్ పాస్ దరఖాస్తు చేసుకోండి. అప్లికేషన్ లింక్ ఇదే.
ఐటిఐ, డిగ్రీ అర్హత కలిగిన భారతీయ యువతకు ఉడుపి కొచ్చిన్ షిప్ యాడ్ లో ఉద్యోగ అవకాశాలు... కర్ణాటక రాష్ట్రం, మల్పెలోని ఉడుపి కొచ్చి న్ షిప్ యాడ్ (UCSL) ఒప్పంద ప్రాతిపదికన ఆఫీస్ అసిస్టెంట్, అడ్మిన్ అసిస్టెంట్ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ యువత ఈ ఉద్యోగాల కోసం ఆన్లైన్ లో దరఖాస్తులను సమర్పించాలి. ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణ 28.03.2026 నుండి 20.04.2026 వరకు లేదా అంతకంటే ముందే దరఖాస్తులను సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాల కొరకు అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఎక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 04 విభాగాలు : ఆఫీస్ అసిస్టెంట్ : 02 అడ్మిన్ అసిస్టెంట్ : 02 విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ/ఐటిఐ (పిట్టర్/ మెకానిస్ట్ /ఎలక్ట్రీషియన్ /ఎలక్ట్రానిక్ మెకానిక్) లో అర్హత సాధించి ఉ...


































%20827%20Vacancy%20Notification%202026.jpg)

























%20Posts%20here.jpg)

