నిరుద్యోగులకు గోల్డెన్ ఛాన్స్, ప్రభుత్వ శాశ్వత నాన్ టీచింగ్ కొలువులు, ఏపీ టీజీ అందరూ అప్లై చేయండి..
శాశ్వత నాన్-టీచింగ్ ఉద్యోగాలు | రాత పరీక్ష/ఇంటర్వ్యూ ల ఆధారంగా ఎంపిక | ITI, ఇంటర్మీడియట్, డిప్లొమా, డిగ్రీ పాస్ మిస్ అవ్వకండి | చివరి తేదీ: 20.10.2026. పూర్తి వివరాలతో దరఖాస్తు లింక్.. నిరుద్యోగులకు శుభవార్త!. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, అగర్తలా వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న నాన్-టీచింగ్, గ్రూప్- బి & సి ఉద్యోగాల భర్తీకి శాశ్వత ప్రాతిపాదికన నియామకాలు నిర్వహించడానికి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ No.F.NITA.2(519-Estt)2019/Vol-III/4473 Date: 10.09.2026 న జారీ చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ యువత ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను 20.10.2026 నాటికి సమర్పించవచ్చు. రాత పరీక్షల ఆధారంగా నియామకాలు చేపడుతున్న ఈ ఉద్యోగ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయిన; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం, ముఖ్య తేదీల వివరాలు.. మొదలగు పూర్తి సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 51 . విభాగాల వారీగా ఖాళీల వివరాలు: టె...



















