రోడ్డు రవాణా శాఖలో శాశ్వత ఉద్యోగాల భర్తీ. రాత పరీక్ష లేదు. ఈ అర్హతలు గలవారు దరఖాస్తు చేసుకోండి. వివరాలు. NHAI 40 Regular Vacancies 2026 Apply
రాత పరీక్ష లేకుండా! శాశ్వత ఉద్యోగ అవకాశాల కోసం చూస్తున్న వారికి శుభవార్త! భారత ప్రభుత్వ రోడ్డు రవాణా మరియు హైవే మంత్రిత్వ శాఖకు చెందిన, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా NHAI డిప్యూటీ మేనేజర్ (టెక్నికల్) విభాగంలో ఖాళీగా ఉన్న 40 పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. GATE 2025 ఆధారంగా ఎంపికలు ఉంటాయి. ఇతర పూర్తి వివరాలు ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల :: 40, పోస్ట్ పేరు :: డిప్యూటీ మేనేజర్ (టెక్నికల్) విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో అర్హత కలిగి ఉండాలి. ప్రామాణిక GATE 2025 స్కోర్ అవసరం. వయోపరిమితి : దరఖాస్తు చివరి తేదీ నాటికి అభ్యర్థుల వయస్సు 30 సంవత్సరాలకు మించకూడదు. భారత ప్రభుత్వం నిబంధన ప్రకారం వయో-పరిమితుల సడలింపు ఉంది. వివరాలకు నోటిఫికేషన్ చదవండి. ఎంపిక విధానం : వచ్చిన దరఖాస్తులను GATE 2025 స్కోర్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ...





























%20Posts%20here.jpg)

